నేడు రక్షణ రంగంలో అమెరికాతో కీలక ఒప్పందం

ఇరు దేశాలు నేడు సంతకాలు

US- India key deal in the defense sector today
US- India key deal in the defense sector today

భారత్, అమెరికా మధ్య రక్షణ రంగంలో నేడు కీలక ఒప్పందం జరగనుంది.

ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మార్క్ టి ఎస్పర్ మధ్య నిన్న చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందానికి అంగీకారం కుదిరింది. 

అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదలీ, ఇరు దేశాల మధ్య సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు నేడు సంతకాలు చేయనున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/