‘ఇస్రో’కు అమెరికా సాయం

'ఇస్రో'కు అమెరికా సాయం
Satellite navigation system

ఇస్రో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ రూపొందించన్ను శాటిలైట్‌ నావిగేషన్‌ సిస్టమ్‌-నావిక్‌కు అవసరమైన చిప్‌లను తయారు చేసేందుకు అమెరికాకు చెందిన (క్యాల్‌కమ్‌) సమ్మతించింది.. స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించ తలపెట్టిన నావిక్‌ జిపిఎస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లకు తగిన చిప్‌సెట్‌లను ఈ సంస్థ తయారు చేయనుంది.. ఈ విషయాన్ని ఇస్రో అధ్యక్షుడు డాక్టర్‌ కె. శివన్‌ బెంగళూరులో తెలిపారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/