యుపిఎస్ సి ఇఎస్ఇ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుల విడుదల

వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని వెల్లడి

UPSC ESE Prelims Admit Card released
UPSC ESE Prelims Admit Card released

New Delhi: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ప్రిలిమినరీ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ ను విడుదల చేసింది. ఫిబ్రవరి 20, 2022న రెండు దఫాలుగా జరగనున్న ఈఎస్‌ఈ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది.

వార్షిక బడ్జెట్ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/budget/