‘ఉప్పెన’ నీ కన్ను నీలి సముద్రం పాట రిలీజ్

Uppena – Nee Kannu Neeli Samudram Lyrical | Panja Vaisshnav Tej,Krithi Shetty |Vijay Sethupathi|DSP

మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే మధురమైన గీతాన్ని చిత్రబృందం రిలీజ్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, జావేద్ అలీ గానం చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/