అయోధ్య నుంచి ఎన్నికల బరిలోకి!

యూపీలో ఎన్నికల కసరత్తు మొదలు

UP elections: Cm Yogi Adityanath from Ayodhya!
UP Cm Yogi Adityanath

Lucknow : యూపీలో ఎన్నికల కసరత్తులు ఆయా పార్టీలు ప్రారంభించాయి. మరో వైపు బీజేపీ తన పట్టును తిరిగి నిలుపుకోడానికి సమాయత్తం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో సీఎం యోగిని ఈసారి అయోధ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం అయోధ్య నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదప్రకాశ్ గుప్త సీఎం కోసం ఈ సీటును త్యాగం చేయనున్నారు. కీలక నేతలైన డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, మరో డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ లక్నో పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగ బోతున్నారని తెలిసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/