యుపి లో బీజేపీ తిరుగులేని ఆధిక్యం

5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తాజా సమాచారం

up elections - BJP has an unstoppable lead
UP elections – BJP has an unstoppable lead

5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్ , పంజాబ్, గోవా , ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తాజా సమాచారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ : 376/403
బీజేపీ 233, ఎస్పీ + 129, బీఎస్పీ 7, కాంగ్రెస్ 6, ఇతరులు 2

పంజాబ్ :1117/117
ఆప్ 57, కాంగ్రెస్ 39, ఎస్ ఏ డి + 13, బీజేపీ 7, ఇతరులు 1

ఉత్తరాఖండ్ : 70/70
బీజేపీ 44, కాంగ్రెస్ 22, ఆప్ 0, యూకేడి 0 , ఇతరులు 4

మణిపూర్ : 60/60
బీజేపీ 23, కాంగ్రెస్ 14, ఎన్ పిపి 10, ఎన్ పిఎఫ్ 5, ఇతరులు 8

గోవా : 40/40
కాంగ్రెస్+ 16, బీజేపీ 15, టీఎంసీ + 4, ఆప్ 1, ఇతరులు 4

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/