హైదరాబాద్‌లో కలకలం.. రౌడీషీటర్‌ హత్య

Murder Rowdy Sheeter in hyderabad
Murder Rowdy Sheeter in hyderabad

హైదరాబాద్‌: నగరంలో జరిగిన ఓ రౌడీషీటర్‌ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో మైకేల్ అనే రౌడీ షీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గురువారం తెల్లవారుజామున మైకేల్‌ను హత్య చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారం మేరకు క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/