భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు సంయమనం పాటించాలి

united kingdom
united kingdom

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు సంయమనం పాటించాలని ఐక్య రాజ్య సమితి కోరింది. కాశ్మీర్‌ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు యుఎన్‌ చెప్పింది. కొన్ని రోజులుగా కాశ్మీర్‌ లో పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి తాము ఆరా తీస్తున్నట్లు యుఎన్‌ మిలిటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/news/national/: