సాగు చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తీసుకొస్తాం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. స్వల్ప మార్పులతో చట్టాలు తిరిగి తీసుకొస్తామని తెలిపారు. రైతుల కోసం ప్రధాని ఎంతో చేశారని వివరించారు. 70 ఏళ్లలో ఎవరు చేయని పనిని మోడీ చేశారని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/