నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశం

కశ్మీర్‌ అంశంపై చర్చించే అవకాశం

Union Cabinet meeting
Union Cabinet meeting

న్యూఢిల్లీ: మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడి నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రమంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ మోదీ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్‌ భేటీకి ముందు భద్రతా వ్యవహారాల మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/