ఐసిఎఆర్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్‌

ICAR
ICAR


హైద‌రాబాద్ః భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌)లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. బీఎస్సీ అగ్రికల్చర్‌, దాని అనుబంధ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు ఏప్రిల్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జయశంకర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీకర్‌ కుమార్‌ సూచించారు. జూలై 1న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు
www.ICAR.com వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

తాజా సినిమా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/