ప్రభుత్వం తీరు అప్రజాస్వామికం: ఆనందబాబు

ప్రభుత్వం తీరు అప్రజాస్వామికం: ఆనందబాబు
TDP Leader Anand babu

Amravati: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుుడు పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఆయన మీడియాతో  మాట్లాడుతూ… ప్రభుత్వ తీరును పోలీసులు అర్థం చేసుకోవాలన్నారు. .పోలీసులు ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/