వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె సంచలన ప్రకటన

Bhumana Karunakar Reddy
Bhumana Karunakar Reddy

తిరుపతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె భూమన కరుణాకరరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. కేబినెట్‌ మంత్రి మంత్రి పదవి అవకాశాలపై స్పందిస్తూ.. తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమని చెప్పారు. తిరుపతిలో టిడిపి పై గెలవడమంటే అంత చిన్న విషయం కాదని, తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భూమన వ్యాఖ్యానించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా
సిఎం జగన్ పనిచేస్తున్నారని భూమన కితాబిచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/