స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

stock market
stock market

ముంబై: సోమవారం జీవితకాల గరిష్టాన్ని తాకిన సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సెన్సెక్స్‌ 51 పాయింట్ల నష్టంతో 40,216 వద్ద ట్రేడవుతుండగా…నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 12,064 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.26 వద్ద ట్రేడవుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/