భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 11,955 వద్ద, సెన్సెక్స్‌ 349 పాయింట్లు పెరిగి 39,850 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/buiness/