రాష్ట్రంలో ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం

voters
voters

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఈరోజు ఉదయం 9 గంటలకు 10.6 శాతం పోలింగ్‌ నమోదైంది.

నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో 6.34 శాతం, సికింద్రాబాద్‌లో 4.52 శాతం, మల్కాజ్‌గిరిలో 6.71 శాతం, చేవెళ్లలో 8.9 శాతం, మెదక్‌లో 13 శాతం, జహీరాబాద్‌లో 13.82 శాతం, మహబూబ్‌నగర్‌లో 15శాతం, నాగర్‌కర్నూల్‌లో 9.76 శాతం, నిజామాబాద్‌లో 3.6 శాతం, కరీంనగర్‌లో 7.8 శాతం, పెద్దపల్లిలో 14 శాతం, ఆదిలాబాద్‌లో 12.95 శాతం, నల్లగొండలో 11.56 శాతం, భువనగిరిలో 13 శాతం, ఖమ్మంలో 8.2 శాతం, మహబూబాబాద్‌లో 14.5 శాతం. వరంగల్‌లో 10.1 శాతం పోలింగ్ నమోదైంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/