దేశంలో మూడువేలు దాటిన కరోనా కేసులు

corona virus
corona virus

దిల్లీ: భారత్‌ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఈ రోజు ఉదయం 2,902 గా ఉన్న కరోనా కేసులు, తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం 3,188 కి పెరిగింది. అటు మృతుల సంఖ్య ఉదయం 68 గా ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 94 కి చేరింది. ఇటీవల జరిగిన ఓ మత ప్రార్దన కార్యమ్రం తరువాత అధికంగా కేసులు నమోదు అవుతుండడంతో.. ఆ కార్యక్రమానికి హజరైనా వారి కోసం అధికారవర్గాలు గాలిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/