రాష్ట్రపతిభవన్‌లో ఎట్‌హోం

రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌ హోం

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన తేనీటి ఇందుకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన రాష్ట్రపతితో ముచ్చటించారు.. ఈ ఎట్‌హోం కార్యక్రమానికి కేంద్రమంత్రులు, ఎంపిలు, అధికారులు హాజరయ్యారు.

సోనియాగాంధీ హాజరు

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవన్‌లో ఏఆర్పటుచేసఙ ఎట్‌హోం కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రపతి ఆమెను సాదరంగా ఆహ్వానించారు.
=