ప్రారంభమెనౖ ఏపి మంత్రివర్గ సమావేశం

cabinet
cabinet

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు పెండింగ్‌లో ఉన్న అంశాలను కేబినెట్‌ ఆమోదం తలెపనుంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా మంత్రివర్గం ఈ మేరకు సమావేశం అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే పెండింగ్‌ అంశాలకు ఆమోదం తెలపనుంది. దీంతో పాటు కేంద్రంపై తదుపరి వ్యవహరించాల్సిన తీరుపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.