టాటా స్పాంజ్‌ లాభం

tata sponge
tata sponge

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా స్పాంజ్‌ ఐరన్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 25.5 శాతం తగ్గి రూ.26.81 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.36 కోట్ల నికర లాభం ఆర్జించింది.