ఇరు రాష్ట్రాలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

 

Kodela Shivaprasad rao
Kodela Shivaprasad rao

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాద్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీతారాముల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటునన్నారు కోడెల.