రైతుల ఆందోళనకు ఐరాస మద్దతు

శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు వారికి ఉంది: ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో

UN support for farmers’ concerns

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు హస్తిన వేదికగా చేస్తున్న ఆందోళనకు ఐరాస మద్దతు లభించింది.

శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు రైతులకు ఉందని, వారి ఆందోళనలకు అడ్డుతగలడం సరికాదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిథి స్టిఫఎన్ జూరిక్ పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/