ప్రమాదంలో ఉక్రెయిన్ దేశ హోదా – పుతిన్

Russian President Vladimir Putin
Russian President Vladimir Putin

ప్రస్తుతం ఉక్రెయిన్ దేశ హోదా ప్రమాదంలో పడిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న ఓడరేవు నగరం మారియుపోల్‌లో ఉగ్రవాద సంఘటనలతో కాల్పుల విరమణ విచ్ఛిన్నమైందని, ఉక్రెయిన్లు ఏమి చేస్తున్నారని పుతిన్ అన్నారు. అలా జరిగితే దానికి పూర్తి బాధ్యత వారిదే అని పేర్కొన్నారు .

తెర – (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/