ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు
శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం

Viajayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ ప్లవ నామ సంవత్సరం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి దేవస్థానంలో ఉగాది వేడుకలు ప్రారంభం అయ్యాయి ఉదయము సుప్రభాతం, స్నపనాభిషేకం, ప్రభాత అర్చన నిర్వహించిన అనంతరం అమ్మవారికి హారతి, అనంతరం దర్శనం, ఉగాది పచ్చడి వితరణ మరియు ప్రత్యేక పుష్పార్చనలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమము నృత్యనీరాజన మండపము వద్ద నిర్వహించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/