ఏపిలో రెండువేల కరోనా కేసులు

మాజి మంత్రి యనమల రామకృష్ణుడు

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు రోజరోజుకు పెరుగుతుండడంపై మాజి మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విదంగా రాష్ట్రంలో కేసులు పెరిగినట్లయితే మే 3 నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య రెండ వేలకు చేరుకుంటుందని అన్నారు. మరో రెండు రోజుల్లొ రాష్ట్రానికి కేంద్ర బృందం పరీశీలనకు వస్తుందని, వారిని కలిసి కరోనా వైరస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని, వైయస్‌ఆర్‌సిపి నేతలే వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారని పిర్యాదు చేస్తామని అన్నారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/