పాక్‌ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి

Security Forces
Security Forces

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని సుందర్బని సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. పాక్‌ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు.