నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు

Missing
File Photos

Srikakulam District: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో గెడ్డవాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వాగులో చేపలు పడుతుండగా నీటి ప్రవాహానికి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన యువకులు నిమ్మ సంతోష్( 20), బోర రమణారెడ్డి (19సం)గా గుర్తించారు.