ఏపిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

విజయవాడ, రాజమండ్రిలో నమోదు

Carona potivie cases

Amaravati: ఏపిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. విజయవాడ, రాజమండ్రి లో నమోదైన పాజిటివ్ కేసులు అయ్యాయి .

ఏపిలో 5కు చేరిన పాజిటివ్ కేసులు . ఈనెల 17న ప్యారిస్ నుంచి ఢిల్లీ…ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన  24 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటీవ్ . ఈనెల 18న లండన్ నుంచి హైదరాబాద్…హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చిన 22ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటీవ్ వచ్చింది

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/