నక్సల్స్‌ దాడిలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు

maoists
maoists

భువనేశ్వర్‌: ఒడిశాలో నక్సల్స్‌ దాడులలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. లంగీఘర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని త్రిలోచన్‌పూర్‌, బీజేపూర్‌ ప్రాంతాల్లో ఉన్న సీఆర్పీఎఫ్‌ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్‌ దాడులు చేశారు. ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నక్సల్స్‌ కోసం బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.

తాజా జాతీయ‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/