కాంచనగంగ పర్వతంపై ఇద్దరు భారతీయులు మృతి

ఖట్మండు: నేపాల్లో ఉన్న కాంచనగంగ పర్వతారోహణకు వెళ్లిన ఇద్దరు భారతీయులు మృతిచెందారు. అయితే అక్కడ 8 వేల మీటర్ల ఎత్తులో వారికి వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా వారు అంత ఎత్తులో మృతిచెందనట్లుగా సమాచారం. ఈ ప్రమాదం బుధవారం రోజు జరిగింది. మృతులిద్దరూ కోల్కతా నివాసులు.బిప్లాబ్ బైద్య(48), కుంతల్ కన్రార్(46) అనే ఈ ఇద్దరు పర్వాతోరోహకులుకాంచనగంగ.. నేపాల్లో గల ఈ పర్వతం ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన పర్వతం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/