టీవీ యాక్టర్‌ కరన్‌ ఒబెరాయ్ అరెస్టు

Karan Oberoi
Karan Oberoi

ముంబయి: ప్రముఖ టీవీ యాక్టర్‌ కరన్‌ ఒబెరాయ్ పై ఒషివారా పోలిస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 376, 384ల కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఓ మహిళను బ్లాక్‌మెయిలింగ్‌ చేసి, పెళ్లి పేరుతో సదరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారని, అంతేకాకుండా సదరు మహిళ అభ్యంతర ఫొటోలు, వీడియోలను విడుదల చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఫ్యాషన్, ఫిట్‌నెస్ మోడల్ అయిన కరన్ పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నాడు.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/