తుంగభద్రకు పెరుగుతున్న నీటి మట్టం

Tungabhadra dam
Tungabhadra dam

కర్నూలు: తుంగభద్ర జలశాయనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతుంది. తుంగభద్ర జాలాశయం ఇన్‌ ఫ్లో 26946 క్యూసెక్కులు ఉండగా… అవుట్ ఫ్లో 247 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1589.28 అడుగులు ఉండగా… నీటినిల్వ 9.314 టీఎంసీలు ఉంది.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/