సంపూర్ణ చంద్రగ్రహణం

TTD
TTD

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి రేపు ఉదయం 4.30 గంటల వరకూ మూసివేయనున్నారు. ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో అర్ధిజ సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆలయశుద్ధి అనంతరం రేపు ఉదయం 4.30 గంటలకు ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతిస్తారు.