నిజామాబాద్‌ జిల్లాలో పర్యటన

TS Minister Vemula Prasanth Reddy
TS Minister Vemula Prasanth Reddy

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులతో కలిసి జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని మంత్రి పరిశీలించనున్నారు. ఉడాన్‌ పథకం కింద రాష్ట్రంలో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.