పునరుత్పాదక శక్తి స్థిరత్వ ఆవిష్కరణల సదస్సు

TS Minister KTR
TS Minister KTR

Hyderabad: హైదరాబాద్‌లో పునరుత్పాదక శక్తి స్థిరత్వ ఆవిష్కరణల సదస్సు జరుగుతోంది. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్‌, న్యూజెర్సీ గవర్నర్‌ పిల్‌ ముర్ఫీ హాజరయ్యారు.