ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు

ktr
ktr

హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ నేడు ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ర్టంలోని ఉపాధ్యాయులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని సాకారం చేసుకునే దిశగా చేసే ప్రయాణంలో ఉపాధ్యాయులు వార‌ధిగా ఉంటార‌ని కెటిఆర్‌ ట్వీట్ చేశారు. ఆ ప్రయత్నంలో అడుగడుగునా వారిలో స్ఫూర్తిని నింపుతున్న మీకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని కెటిఆర్‌ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/