యురేనియం తవ్వకాలపై కేటీఆర్‌ సమాధానం

TS Minister KTR
TS Minister KTR

Hyderabad: తెలంగాణ అసెంబ్లి సమావేశాల ఉభయసభల్లో పూర్తిస్థాయి బడ్జెట్ పై రెండో రోజు చర్చ జరగనుంది. శాసన మండలిలో యురేనియం తవ్వకాల అంశంపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్నించనున్నారు. యురేనియం తవ్వకాలపై సీఎం తరపున మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. శాసన మండలిలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై  చర్చ అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇవ్వనున్నారు.