తిరుమల స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఈశ్వర్
శ్రీవారి దర్శన భాగ్యం ఆనందంగా ఉందని వెల్లడి

Tirumala: తిరుమల వెంకటేశ్వరుడిని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కనుమ పండుగ రోజున శ్రీవారి దర్శన భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/