రేపు సాయంత్రం ఇంటర్‌ ఫలితాల విడుదల

TS inter results
TS inter results


హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. నాంపల్లిలో తెలంగాణ స్టేట్‌ బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియేట్‌ ఎడ్యుకేషన్‌ విద్యాభవన్‌లో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం విద్యార్ధులు https://tsbie.cgg.gov.in, WWW.ntnews.com వెబ్‌సైట్‌కు లాగినై తెలుసుకోవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/