తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Results
Results

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు.. మొదటి సంవత్సరంలో అనుత్తీర్ణులైన 1,52,384 మందితో పాటు, ఇంప్రూవ్ మెంట్ కోసం మరో 1,48,463 మంది కలిపి మొత్తం 3,00,847 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా గత నెల 7 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/