గీత కార్మికులకు రూ.10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

gouds
gouds

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ తెలంగాణలోని కెసిఆర్ కళ్లు గీత కార్మికుల సంక్షేమానికి రూ.10 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను విడుదల చేయించడంపై రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, టూరిజం, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు టిఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు, రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లకు కృషి మూలంగా విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/