భూపాలపల్లి జిల్లాలో పర్యటన

భూపాలపల్లి జిల్లాలో పర్యటన
TS Governer Tamilisai Soundararajan

Bhupaalapally: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కాటారం మండలం బోడగూడానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న గవర్నర్ కు గిరిజన సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/