టిఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

students
students


హైదరాబాద్‌: తెలంగాణలో బీఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెట్‌ కన్వీనర్‌ ప్రొ. మృణాళిని తదితరులు పాల్గొన్నారు. ఫలితాల కోసం ఈ edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/