ప్రగతి భవన్‌లో రేపు కలెక్టర్లతో సమావేశం

TS CM KCR
TS CM KCR

Hyderabad: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు జరిగే కలెక్టర్ల సమావేశానికి మంత్రులకు ఆహ్వానించారు. కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల అభిప్రాయాలను తీసుకోనున్నారు. కొత్త మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టం అమలుపైనా కేసీఆర్‌ చర్చించనున్నారు.