ప్రగత భవన్ పై దాడులకు వెనుకాడం

– బండి సంజయ్

TS BJP president Bandi sanjay
TS BJP president Bandi sanjay

jagithyala: మాపై దాడులు చేస్తే ఆ తర్వాత   ప్రగతి భవన్‌పై దాడికి వెనుకాడబోమని  కరీంనగర్‌ ఎంపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్  హెచ్చరించారు .

తన  జగిత్యాల  పర్యటనను అడ్డుకోవడంపై ఆయన తీవ్రంగా మండిప్డడారు. జగిత్యాలలో విూడియాతో మాట్లాడిన  బండి  తన పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడాన్నితప్పుపట్టారు.   దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మాది టీఆర్‌ఎస్‌ పార్టీ కాదు.. బీజేపీ అంటూ  వ్యాఖ్యానించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/