నిరుద్యోగ సమస్యపై బీజేపీ, కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

TS ASSEMBLY
TS ASSEMBLY

Hyderabad: ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిలో ప్రభుత్వ వైఫల్యాలపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. . రెండో రోజు శాసనమండలిలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చ జరగనుంది. శాసనమండలిలో నిరుద్యోగ సమస్యపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.