తెలంగాణ వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు రద్దు

ప్రభుత్వం కీలక నిర్ణయం

TS-10th class exams cancelled
TS-10th class exams cancelled

Hyderabad: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ పంపించిందని తెలిసింది

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/