ఎయిర్‌పోర్టులోనే తృప్తి దేశాయి

Trupti desai
Trupti desai

కొచ్చి: కేరళ శబరిమల ఆలయం ఈరోజు భక్తుల దర్శనార్థం తెరుచుకోనుండడంతో మహిళా హక్కుల కార్యకర్త తృప్తిదేశా§్‌ుకు స్వామి అయ్యప్ప దర్శనం కోసం వచ్చారు. అయితే భక్తుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న ఆందోళన కారులు, బిజెపి కార్యకర్తలు పెద్దఎత్తున విమానాశ్రంకు చేరుకున్నారు. తృప్తిని ఎయిర్‌పోర్టు నుండి బయటికి రానివ్వబోమంటూ స్పష్టం చేశారు.