ట్రంప్ ట్విట్టర్ ఖాతా క్లోజ్
మైక్రో బ్లాగింగ్ బ్లాగ్ ట్విట్టర్ వెల్లడి
Washington:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా క్లోజ్ చేసింది.
ఆయన తన ట్వీట్ల ద్వారా హింసను ప్రమోట్ చేసే ప్రమాదం ఉందని పేర్కొంటూ దిగ్గజ మైక్రో బ్లాగింగ్ బ్లాగ్ ట్విట్టర్ ఈ చర్య తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/