హైదరాబాద్‌ హౌస్‌కు ట్రంప్‌ దంపతులు

trump-modi
trump-modi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌లో మహాత్ముని సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం వారు హైదరాబాద్‌ హౌస్‌కు పయనమయ్యారు. కాగా ట్రంప్‌ దంపతులు హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకున్నారు. ఈసందర్భంగా వారికి మోడి స్వాగతం పలికారు. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడిల ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/